విజయవాడ డపింగ్ యాడ్ మారు ములా ఎజేంస్సి ప్రాతం లో ఉన్న పెదలు వృద్ధులు వికలాంగులు చింత ఈశ్వర్ రెడ్డి గారు ఉమా మహేశ్వరీ గారి కుమారుడు చరణ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా గల్ఫ్ మహిళా సేవా సంఘం ఆద్వర్యం లో అన్నదాన కార్యక్రమం జరిగింది అధ్యక్షురాలు మన్యం సుజాత బుజ్జి గౌడ్ మాటాడుతు ఇలాంటి సేవలు 9 సంవత్సరాలనుండి సేవలు సోంత కష్టజ్జీతం తో అందిస్తు నెషనల్ ఇంటర్నేషనల్ అవార్డు లు 95 పైగ తీసుకొనను అని తెలియజెశారు ఉరి పెద్దలు పలుగురు రాజకియ నాయకులు సేవలు మరిన్నీ చెయలనీ మన్యం సుజాత బుజ్జి గౌడ్ ను అబినందించారు