విద్యా కమిటీ ఎన్నికలకు వెళ్తూ ASI ఆటో ఢీ
V3 టీవీ న్యూస్ కర్నూలు టౌన్:
తేదీ 08.08.2024న ఉదయం 09.00 గంటలకు ఎమ్మిగనూరు మండలంలోని కందనాతి గ్రామం దగ్గర ఈరోజు పాఠశాల విద్యా కమిటీ ఎన్నికల విధులకు వెళ్తున్న ఎమ్మిగనూరు రూరల్ ASI 2553 బాల నాయక్, మరియు కానిస్టేబుల్ PC 3954 సర్వేశ్వర్ రెడ్డి లు బైకును ఆటో ఢీ కొనగా ASI బాల నాయక్ కాలికి తీవ్ర గాయాలు, సర్వేశ్వర్ రెడ్డికు రక్త గాయాలు అయ్యాయి. ASI బాల నాయక్ ను మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించడం జరిగింది.