RTE 2009 1వ తరగతి 25% ఉచిత సీట్లు | ప్రైవేట్ పాఠశాలలో ఒకటవ తరగతిలో 25% ఉచిత సీట్లు

RTE 2009 1వ తరగతి 25% ఉచిత సీట్లు | ప్రైవేట్ పాఠశాలలో ఒకటవ తరగతిలో 25% ఉచిత సీట్లు

@ ఆ విద్యా హక్కు చట్టం-2009, సెక్షన్ 12(1)C అమలులో భాగంగా 2025 2026 విద్యా సంవత్సరంలో IB/CBSE/ICSE/State Syllabus చదువుతున్న పాఠశాలల్లో, 1వ తరగతిలో ప్రవేశానికి 28.04.2025 నుండి 15.05.2025 వరకు సదరు వర్గాలకు చెందిన పిల్లల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డారు.

@ విద్యార్థుల ఆధార్ ద్వారా, ప్రాథమిక వివరాలతో http://cse.ap.gov.in వెబ్ సైట్ నందు కేటాయింపు జరుగును. 
@ ఎంపికైన విద్యార్థుల జాబితా సంబంధిత పాఠశాలల్లో చూడవచ్చు. 
@ విద్యార్థుల తల్లిదండ్రులు, సంబంధిత గ్రామ/వార్డు సచివాలయం/ మండల విద్యా వనరుల కేంద్రము/ సంబంధిత పాఠశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

@ ఇతర విషయాల కొరకు . టోల్ ఫ్రీ: 18004258599 సంప్రదించండి.

@ దరఖాస్తు సమర్పించడానికి కావలసిన డాక్యుమెంట్స్...
1. ప్రస్తుత చిరునామా ధ్రువీకరణ కొరకు: తల్లిదండ్రుల ఆధార్ కార్డ్/ ఓటరు కార్డు/ రేషన్ కార్డు / భూమి హక్కుల పత్రిక/MGNERGS జాబ్ కార్డ్/ పాస్‌పోర్ట్ / డ్రైవింగ్ లైసెన్స్/ విద్యుత్ బిల్లు/రెంటల్ అగ్రిమెంట్ కాపీ.
2. పిల్లల వయస్సు ధ్రువీకరణ పత్రం..
3. అర్హత వయస్సు:
ఎ) IB/CBSE/ICSE పాఠశాలలో ప్రవేశం కొరకు 31.03.2025 నాటికి 5 సంవత్సరాల వయస్సు నిండి ఉండవలెను.
బి) స్టేట్ సిలబస్ పాఠశాలల్లో ప్రవేశము కొరకు 01.06.2025 నాటికి 5 సంవత్సరాల వయస్సు నిండి ఉండవలెను.

@ 2025-2026 విద్యా సంవత్సరానికి (1వ తరగతిలో ప్రవేశానికి 5 సంవత్సరాలు పూర్తి చేసిన పిల్లలకు) అన్ని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో (IB/CBSE/ICSE/స్టేట్ సిలబస్‌ను అనుసరించి) విద్యా హక్కు చట్టం 2009-సెక్షన్ 12 (1) C అమలు.
2025-2026 విద్యా సంవత్సరానికి విద్యా హక్కు చట్టం-2009, సెక్షన్ 12(1) C ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలు మరియు బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు వారి నివాసానికి 1 కిలోమీటర్ లేని పక్షంలో రెండు కిలోమీటర్లు తదుపరి మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న అన్ని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో 25% సీట్లను కేటాయించింది.
@అడ్మిషన్ షెడ్యూళ్ళు:
-షెడ్యూల్ కోసం ఈవెంట్స్ క్యాలెండర్‌తో నోటిఫికేషన్ ప్రవేశాల జారీ: 17.04.2025
-పోర్టల్‌లో IB/ICSE/CBSE/స్టేట్ సిలబస్‌ను అనుసరించే అన్ని ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలల నమోదు: 
@ 19.04.2025 నుండి 26.04.2025 వరకు 

@ పోర్టల్‌లో విద్యార్థుల నమోదు కోసం విండో తెరిచి ఉంది: 28.04.2025 నుండి 15.05.2025 వరకు 

@ GSWS డేటా ద్వారా ప్రవేశానికి విద్యార్థుల అర్హత నిర్ధారణ: 16.05.2025 నుండి 20.05.2025 వరకు 

@ 1వ రౌండ్ లాటరీ ఫలితాల ప్రచురణ: 21.05.2025 నుండి 24.05.2025 వరకు 

@పాఠశాలల వారీగా Confirmation.germathfin విద్యార్థుల ప్రవేశాలు: 02:06:2025 

@ 2వ రౌండ్ లాటరీ ఫలితాల ప్రచురణ: 06.06.202i
పాఠశాలల వారీగా విద్యార్థుల ప్రవేశ ధృవీకరణ: 12.06.25

______''''_______"""___
తల్లిదండ్రులం ఐక్యత ను చాటుదాం.. పిల్లల కు ఉన్నత విద్య అందిద్దాం..
*అక్షరం ఓ ఆయుధం... ఇదే* *మా పిల్లల భవిష్యత్ .. భవితవ్యం.."

 *Our PAAP CONTACT PHONE NUMBERS...* 
*9133366449...+919100827229...+919949797675...+91 6305313558....+91 89191 26847 +919849575343* .... *+91 98494 02074...+91 96528 30189......+91 97033 26026....+91 98499 56953....