పుస్తకాల ధరలు తగ్గించాలి అమ్మకాలు నిషేధించాలి...
గగ్గోలు పెడితే సరిపోదు...
మీరు ప్రశ్నించినప్పుడే నిలదీసినప్పుడే మీ బిడ్డలకు చదువు... చట్టాలు అమలు అవుతాయి ఇది మీ బాధ్యత
-ప్రైవేటు పాఠశాలల యజమానులను ప్రశ్నించండి...
-చట్టాలను అమలు చేయాలని విద్యాశాఖ అధికారులను ఫిర్యాదు చేయండి నిలదీయండి
(ఈ అధికారులు ప్రజల కోసం ప్రజల చేత ఎంపిక కాబడిన ప్రభుత్వాలు నియమించబడిన ప్రజా సేవకులు మాత్రమే గుర్తించండి)
చట్టం ఏం చెప్తుంది...???
-ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టం, 1982 మరియు విద్యా హక్కు చట్టం 2009 ల ప్రకారం, రాష్ట్ర విద్యాశాఖ అనుమతులు పొందిన ప్రైవేట్ పాఠశాలలు SCERT నిర్దేశించిన సిలబస్ మరియు పాఠ్యపుస్తకాలను మాత్రమే బోధించాలి.
-ఇతర ప్రచురణకర్తల పుస్తకాలను లేదా ప్రైవేట్ సిలబస్‌ను బోధించడం ఈ చట్టాల స్ఫూర్తికి విరుద్ధం మరియు నిషేధించబడింది.
-పాఠశాల గుర్తింపు మరియు విద్యా ప్రమాణాలకు సంబంధించిన నిబంధనలు దీనికి ఆధారంగా ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే పాఠశాల గుర్తింపు రద్దు చేయబడే అవకాశం కూడా ఉంటుంది.
* ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టం, 1982 (The Andhra Pradesh Education Act, 1982):
* ఉచిత మరియు నిర్బంధ బాలల విద్యా హక్కు చట్టం, 2009 (Right of Children to Free and Compulsory Education Act, 2009 - RTE Act):
* సెక్షన్ 29:,* సెక్షన్ 29(1):, * సెక్షన్ 29(2):, * సెక్షన్ 18:,
* * సెక్షన్ 19:
* పై సెక్షన్ల ప్రకారం.... ప్రభుత్వ విద్యాశాఖ సూచించిన పాఠ్యపుస్తకాలు మాత్రమే బోధించాలి...
* ఈ సెక్షన్లను పాఠశాల యాజమాన్యాలకు చూపండి
చదవమని కోరండి... ప్రశ్నించండి
* ఈ సెక్షన్ లో అమలు చేయమని చదవమని విద్యా శాఖ అధికారులను కోరండి నిలదీయండి
* విద్యార్థి తల్లిదండ్రులుగా మీరు చదవండి అమలు చేయమని యాజమాన్యాలను... విద్యాశాఖ అధికారులను ప్రశ్నించండి
* పాఠశాలకు ప్రధానోపాధ్యాయులు (ప్రిన్సిపాల్) కళాశాలకు (ప్రిన్సిపాల్) మాత్రమే విద్యా శాఖకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కు బాధ్యులు... తల్లిదండ్రులకు ప్రభుత్వానికి సమాధానం చెప్పవలసిన వీరు మాత్రమే...
* యాజమాన్యాలు విద్యలో జోక్యం చేసుకోకూడదని విషయాన్ని గుర్తించండి (వీరు సొసైటీ ట్రస్ట్ బాధ్యులు మాత్రమే)
గమనిక..
* పాఠశాల లేదా కళాశాల లలో జరగకూడని ఘటనలు జరిగిన... ప్రభుత్వ విద్యాశాఖ ఉత్తర్వులు అమలు చేయకపోయినా విచారణ అనంతరం (కళాశాలలో పాఠశాలలో చదువుతున్న మీ పిల్లల తల్లిదండ్రులుగా విచారణలో మీరు కూడా భాగస్వాములు కండి గమనించండి) పాఠశాల కళాశాల గుర్తింపు ...సొసైటీలో ట్రస్టులు రద్దు చేయబడతాయని విషయాన్ని గుర్తించండి..
(నీకు సహకరించే దానికి దీ పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ సిద్ధంగా ఉంది)
__________
-తలిదండ్రులారా... మారుదాం....! మారుద్దాం ...!!!
-తల్లిదండ్రులం ఐక్యత ను చాటుదాం..మన పిల్లల కు ఉన్నత విద్య అందిద్దాం....
*అక్షరం ఓ ఆయుధం... ఇదే* *మన పిల్లల భవిష్యత్ .. భవితవ్యం..".*
*ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్*
*(రిజిస్టర్ నెంబర్ 6/2022)*
*ఆంధ్రప్రదేశ్ కమిటీ.*