సాలూరు నియోజకవర్గం తుండ పంచాయితీ..* 79 వ స్వాతంత్ర దినోత్సవ

సాలూరు నియోజకవర్గం తుండ పంచాయితీ..
* 79 వ స్వాతంత్ర దినోత్సవ 
వేడుకలు గ్రామ సచివాలయంలో సర్పంచ్ సిదరపు నూకయ్య ఆధ్వర్యంలో ఘనంగా ఉన్నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ఎరగడ ధర్మరాజు, శ్రీ రామ సత్తిబాబు శ్రీదరపు సురేష్ . వైస్ సర్పంచ్ బీమ్ . శ్రీ మోహన్ రావు గారు, పంచాయతి సెక్రటరీ B. సన్నిబాబు. సచివాలయ సిబ్బంది. పెద్దలు పాల్గొనడం జరిగింది