. పార్వతీపురం మన్యం జిల్లా
సాలూరు నియోజకవర్గం. తుండ పంచాయితీ.. చిన్న ఊట గడ్డగ్రామ పాఠశాలలో. 79వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు..
దేశమంతా కలిపి చేసుకున్న ఏకైక
పండగ
హెచ్ఎం. ఛంటి . మాస్టారు పాఠశాలలో పిల్లలకు వినోదం డ్యాన్సులు వంటి జాతీయ గీతం పైన పిల్లలకు అవగాహన కల్పించారు. వినోదంలో. గ్రామ పెద్దలు తల్లిదండ్రులు యువత టిడిపి ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సత్తిబబు ఎస్ స్వర్ణ స్కూల్ చైర్మన్ ఉప చైర్మన్ ఏ గాంధీ చంటి మాస్టారుకు హరికృష్ణకు మాస్టారు అభినందనలు తెలిపారు....
స్వతంత్రం కోసం ఎంతమంది స్వతంత్ర అమరయోధులు త్యాగం చేశారని..
. గత వీరుల త్యాగాలు సమర్పిస్తూ జాతీయ గీతాలు వినోదం కార్యక్రమాలు. అందరినీ ఆకట్టుకున్నాయి....
గ్రామ పెద్దలు సమక్షంలో జాతీయ జెండాను ఎగరవేశారు..
ఈ కార్యక్రమంలో చిన ఊటగడ్డ. . శ్రీరామ్ సత్తిబాబు టిడిపి ప్రధాన కార్యదర్శి..
జాతీయ గీతం నాట్యము
పిల్లలకు.. బహుమతులను ఫాన్సర్డ్. చేసిన. దాతలు. శ్రీరామ్ వెంకట దొర పైడితల్లమ్మ దంపతులు పిల్లల కోసం బహుమతులు ఏర్పాటు చేశారు....
.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులు.. సింగరాజు. S.శాంతికుమార్.S.గౌరీ శంకర్ S. నూకన్న దొర.A. తిరుపతిరావు R . వెంకట్రావు.భాస్కర్ రావు
D. రామ్మోహన్ రావు y.బుజ్జిబాబు .G.సాయి కిషోర్. M. సూర్యనారాయణ. D. వేణు ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు యువత తదితరులు పాల్గొన్నారు..