సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన పాణ్యo శాసనసభ్యురాలు శ్రీమతి గౌరు చరిత రెడ్డి

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన పాణ్యo శాసనసభ్యురాలు శ్రీమతి గౌరు చరిత రెడ్డి  సుమారుగా 43,092/- ల రూపాయల చెక్కులను అందజేయడం జరిగింది. గౌరు చరిత రెడ్డి  లబ్ధిదారుకు అందజేసిన పేర్లు మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కుల వివరాలు..
బోయ జయన్న 43,092/-  అందచేశారు.