ఓర్వకల్ ఏపీ మోడల్ స్కూల్ & కాలేజ్ అండర్ 19 రాష్ట్రస్థాయి కబడి పోటీలకు ఎంపిక

అక్టోబర్ 8 2025 వ సంవత్సరం చిన్నటేకూర్ ఏపీఎస్ డబ్ల్యూ ఆర్ కళాశాల  నందు జిల్లా అండర్ 19 కబడ్డీ పోటీలలో  ఓర్వకల్ ఏపీమోడల్స్ స్కూల్ & కాలేజ్ విద్యార్థి ఇంటర్ సెకండియర్.  రేవంత్ కుమార్  జిల్లా స్థాయి కబడ్డీ అండర్ 19 కు సెలెక్ట్ కావడం జరిగిందిఅని ఓర్వకల్ఏపీ మోడల్  ప్రిన్సిపాల్ తో పాటు ఫిజికల్ డైరెక్టర్ డి శేఖర్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరిగింది .వారి కృషి ఫలితంగా బుధవారం జరిగిన ఏపీఎస్ డబ్ల్యూ ఆర్ జూనియర్ కళాశాల నందు జరిగిన కబడ్డీ పోటీలలో మోడల్ స్కూల్ విద్యార్థి సెలెక్ట్ కావడం జరిగింది అని కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయుల బృందం సెలెక్ట్ అయిన విద్యార్థి.  నీతో పాటు  ఫిజికల్ డైరెక్టర్ డి శేఖర్ ను అభినందించడం జరిగింది