బార్ షాపుల్లో *యాప్ ద్వారా నిబంధనం పాటించక పోతే కఠిన చర్యలు తప్పవు ఎక్స్చేంజ్ Ci శిరీష*

పార్వతిపురం మనం జిల్లాV3. Nwes. మా ప్రతినిధి తవిటిరాజు 
Telugu media బార్ షాపుల్లో *యాప్ ద్వారా నిబంధనం పాటించక పోతే కఠిన చర్యలు తప్పవు ఎక్స్చేంజ్Ciశిరీష*

మన్యం జిల్లాలో బార్ అండ్ వైన్ షాపుల్లో*ఆప్ ద్వారా మద్యం యాప్ ద్వారా ఇచ్చే విధంగా సిబ్బందితో దగ్గరుండి తెలుసుకున్నారు *బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేయకూడదని *ఎక్స్చేంజ్ Ci శిరీష కఠిన చర్యలు *తీసుకుంటాము*నిబంధన దాటిన యెడల కఠిన చర్యలు* మీడియా ముఖంగా తెలుపుతున్న.. ప్రతి ఒక్కరూ యాప్ ద్వారా మద్యం కొనుగోలు చేయాలని పార్వతీపురం జిల్లా లోఎక్సైజ్ సిఐ శిరీష తెలిపారు..
సిబ్బంది సంపదని చూసిన టోల్ ఫ్రీ నెంబర్ 14405..