డా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా

డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా 
కర్నూలు నియోజకవర్గ వైసిపి ఇంచార్జి  .   ఎ యండి.ఇంతియాజ్,  ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని కంపాషన్ సొసైటీ హోమ్ ఆఫ్ హోప్ అనాథ ఆశ్రమము నందు డాకె ఎం. అన్వర్ హుస్సేన్ , వైసిపి నాయకులు  కుమార్ (ధర్మపేట) , వైసిపి కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి విద్యార్థుల అవసరానికి ఒక *ప్రింటర్* వారికి బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమకు బహుకరించిన ప్రింటర్ తమ చదువులకు ఎంతో ఉపయోగ పడుతుందని సంతోషం వ్యక్తం చేసి  ఏ యం డి. ఇంతియాజ్,  కి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది.