వి 3 టీవీ న్యూస్ జూలై 08 :-
కర్నూలు జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన రంజిత భాషను కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు మర్యాద పూర్వకంగా కలిసారు.. కలెక్టరేట్ లోని ఆయన ఛాంబర్ లో పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.. అనంతరం కలెక్టర్ తో భేటి అయిన ఎం.పి నాగరాజు జిల్లాలోని పలు అంశాలపై చర్చించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలతో అధికారులు మర్యాద గా నడ్చుకొని వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు..ఇక అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పరుస్తామని తెలిపారు..