పెన్షన్ల జాతర , వేలమ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్

V3 న్యూస్..శృంగవరపుకోట నియోజకవర్గం జామి మండలం రామయ్య పాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న రాష్ట్ర కొప్పల వెలమ కార్పోరేషన్ డైరెక్టర్ మాకిరెడ్డి శ్రీ లక్ష్మి. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇంటింటికి వెళ్లి వాళ్ల యోగక్షేమలతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చిన అన్ని పథకాలు అందుతున్నాయా లేదని కనుక్కోవడం జరిగింది.
 వారికి ఎటువంటి సమస్యలు ఉన్న తమకు తెలియజేయాలని వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని చెప్పడం జరిగింది