రేపు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

రేపు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

AP: CM చంద్రబాబు రేపు వైఎస్సార్ కడప(D) జమ్మలమడుగు (M) గూడెంచెరువులో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం ప్రజా వేదిక కార్యక్రమంలో గ్రామస్థులతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి గండికోటకు చేరుకొని కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టనున్న గండికోట పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (SASCI) స్కీమ్ కింద దీనికి రూ.78 కోట్లు కేటాయించారు.