సుపరిపాలనలో తొలి అడుగు"

శ్రుంగవరపుకోట నియోజకవర్గం జామి మండలం రామయ్యపాలెం గ్రామంలో రాష్ట్ర కొప్పల వెలమ కార్పోరేషన్ డైరక్టర్ మాకిరెడ్డి. శ్రీ లక్ష్మి "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యకమంలో భాగంగా ఇంటింటికీ తిరిగి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు కరపత్రాలు అందజేసి, వివరించడం జరిగింది...
సూపర్ సిక్స్ పథకాలతో సహా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి, రాష్ట్రాన్ని మళ్లీ సంక్షేమ,అభివృద్ధిపథంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

#ఇంటింటికీసుపరిపాలన #IntintikiSuparipalana