స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ పారారవి కుమార్

స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ పారారవి కుమార్ 
 
స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛభారత్ కార్యక్రమం లో భాగంగా పెరవలి లో వెలసిన  శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం నందు ఆలయ వెలుపల పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీరయ్య, ఆలయ చైర్మన్ పారా రవికుమార్ , పాలక మండలి, ముఖ్య అర్చకులు కోమండలి రంగస్వామి పాల్గొన్నారు.