కౌలు రైతులపై అవగాహన సదస్సు
వి 3 టీవీ న్యూస్ హాలహర్వి :-
హాలహర్వి మండల కేంద్రంలో బుధవారం రైతు సేవ కేంద్రంలో రైతులతో అవగాహన సదస్సు వ్యవసాయ అధికారి ఏవో ఆధ్వరంలో నిర్వహించారు ఈ సమావేశానికి సర్పంచ్ అధ్యక్షతన మల్లికార్జున ఆధ్వర్యంలో రెవిన్యూ డిపార్ట్మెంట్ మరియు వ్యవస సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు హాలహర్వి లో దాదాపుగా 12 మందికి కౌలు రైతులు గుర్తించి జరిగింది, అలాగే ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే అటువంటి రైతులు కూడా కౌలు రైతులు గుర్తింపు కార్డులు ఇస్తాము దీని ద్వారా ప్రభుత్వ పథకాలు విత్తనాలు ఎరువులు, పురుగుమందులు, పంట నమోదు రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరడమైనది, ఈ కార్యక్రమానికి రైతులు వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు