మృతి చెందిన ఆర్మ్ స్ట్రాంగ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన తమిళనాడు సీఎం స్టాలిన్.

 మృతి చెందిన ఆర్మ్ స్ట్రాంగ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన తమిళనాడు సీఎం స్టాలిన్.
👉 చెన్నై లో ఇటీవల హత్య కు గురైన తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్ స్ట్రాంగ్ మృతి చెందగా ఆయన హత్య పై బీఎస్పీ అధినేత్రి మాయావతి తో పాటు ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
👉 ఈ సంచలన హత్య డీఎంకే ప్రభుత్వం కు పెద్ద సవాలుగా మారింది. ఈ హత్య కేసులో నిర్లక్ష్యం గా వ్యవహరించిన చెన్నై పోలీసు కమిషనర్ సందీప్ రాయ్ ను బదిలీ చేస్తూ తమిళనాడు ఆదేశాలు జారీచేశారు.
👉 ఈ క్రమంలో మంగళవారం నాడు తమిళనాడు సీఎం స్టాలిన్ చెన్నై పెరంబుదురు లో ఉన్న హత్య గురైన తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్ స్ట్రాంగ్ ఇంటికి వెళ్ళి ఆయన భార్య ను పరామర్శించారు.
👉 ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ ను ఆర్మ్ స్ట్రాంగ్ భార్య కు దైర్యం చెప్పి హత్య కు పాల్పడిన వారిని త్వరలో పట్టుకుంటం అని ఇప్పటికే కొంతమంది ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అని, నిందితులు కోసం ప్రత్యేక పోలీసు బృందం ను ఏర్పాటు చేసినాం అని తప్పకుండా న్యాయం చేస్తాం అని మీ కుటుంబం కు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటాం అని ఆర్మ్ స్ట్రాంగ్ కుటుంబం సభ్యులకు సీఎం స్టాలిన్ హామీ ఇచ్చారు.