వి 3 టీవీ న్యూస్ హాలహర్వి:-హాలహర్వి మండల కేంద్రంలో గురువారం తాసిల్దార్ కార్యాలయంలో
సిపిఐ యం యల్ లిబరేషన్ పార్టీ ఆలూరునియోజకవర్గం కార్యదర్శి బోయ మునిస్వామి తాసిల్దార్ బ్యుల కు వినతి పత్రం అందించారు అనంతరం వారు మాట్లాడుతూ,గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2023 సంవత్సరం ఇన్ సబ్సిడీ కరువు ప్రాంతాలకు బటన్ నొక్కారు ఎలక్షన్ ముందర రైతు రావలసినటువంటి రాయితీ పెట్టుబడి ఎలక్షన్ కారణాలవల్ల వల్ల నిలిపేయడం జరిగింది కౌంటింగ్ అయిపోయిన తర్వాత రైతులకు 23సంవత్సరం రైతు అకౌంట్లో జమాయే కొంతమందికి మాత్రమే మరి కొంత మంది రైతులుకు జమ కాలేదు పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు రైతకుంటకు జమ కాలేదు ఎలక్షన్ అయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడి మేనిఫెస్టో సుఖీ పథకం ద్వారా రైతులకు పెట్టబడి సాయం కింద 20 వేల రూపాయలు ఇస్తామని కూటమి తెలిపారు ఇప్పటికే అరకుర వర్షాలు రావడం వల్ల పొలాలువిత్తనాలు వేశారు తక్షణమే రైతుకు రావలసినటువంటి పెట్టుబడి అమౌంటు తక్షణమే రైతుకు అకౌంట్లో జమ చేయాలని హాలహర్వి. తాసిల్దార్ మేడం కు వినత పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో శివ అంజి వీరేషు మళ్లీ శేఖర్ రామంజి పాల్గొనడం జరిగింది