టిట్కో మహిళా మార్ట్:

టిట్కో మహిళా మార్ట్: 

 V3టీవీ న్యూస్ కర్నూలు టౌన్: ఈ రోజు కర్నూలు, పాణ్యం, మరియు కోడుమూరు నియోజక వర్గాల పరిధి లోని titco గృహాల లో మహిళ మార్ట్ కు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల, మరియు ఆహార ప్రాసెసింగ్ మంత్రి TG భరత్ , కలెక్టర్,పి రంజిత్ బాషా,ఎంపీ.బస్తీ పాడు నాగరాజు,ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి,ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, మున్సిపల్ కమిషనర్, కర్నూలు పార్లమెంట్ మహిళ అధ్యక్షురాలు షేక్ ముంతాజ్, నంద్యాల పార్లమెంట్ మహిళ అధ్యక్షురాలు k. పార్వతమ్మ, పాల్గొన్నారు.