జై శ్రీ కనుక దాసు నూతన కమిటీ ఎన్నిక!


జై శ్రీ కనుక దాసు  నూతన కమిటీ  ఎన్నిక!

వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-హలహర్వి మండలం పరిధిలో చింతకుంట గ్రామంలో  జై శ్రీ కనుక దాస్ గ్రామం కమిటీలు కురువ పెద్దలు ఆధ్వర్యంలో రామప్ప దేవాలయం ఆవరణలో నూతన కమిటీ ఏర్పాటు చేయడమైనది ఈ సందర్భంగా కురువ మండల అధ్యక్షుడు కె.గాది లింగప్ప ఆధ్వర్యంలో నూతన కమిటీ లో , సి వీరేష్ రామన్న,పూజారి లింగన్న కె బసప్ప,కె సిద్ధప్ప,తిమ్మప్ప, తో పాటు 11 మంది సభ్యులతో మొత్తం 19 మంది తో నూతన గ్రామం కమిటీ ఎన్నుకోవడం జరిగింది . అలాగే చింతకుంట గ్రామం అద్యక్షుడు కె  దోడ్డు బసప్ప,ఉపాధ్యక్షుడు జె కార్తీక,సెక్రటరీ  కె దివాకర్,జాయింట్ సెక్రటరీ కె సూరేష్  మేంబర్స  విరుపాక్షీ ఎల్ మరెగౌడు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో  శ్రీ కనకదాసు మెంబర్సు తదితరులు పాల్గొన్నారు.