నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మరియు రాష్ట్ర మంత్రివర్యులు టి జి భరత్

నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మరియు రాష్ట్ర మంత్రివర్యులు టి జి భరత్


కర్నూలు v3 టీవీ న్యూస్ జూలై 0 9 :  కర్నూలు ఆర్టీసీ డిపో 1 కి సంబంధించిన 6 నూతన ఆర్టీసీ బస్సులను రాష్ట్ర మంత్రి  టి.జి భరత్ తో కలిసి కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు   ప్రారంభించారు.. ఆర్టీసీ బస్టాండులో మంత్రి గారు, ఎం.పి   కొత్త బస్సులకు పూజలు నిర్వహించి జెండా ఊపి ప్రారంభించారు..ఈ సంధర్బంగా ఎం.పి నాగరాజు  మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే దిశలో ముందుకెళ్తున్నారన్నారు.. ఇక త్వరలో నే మ్యానిఫెస్టోలో పొందపరిచిన మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభిస్తామని నాగరాజు గారు తెలిపారు..