మంత్రి ని మర్యాదపూర్వకంగా కలిసిన... కర్నూలు జిల్లా ఎస్పీ


మంత్రి ని మర్యాదపూర్వకంగా కలిసిన... కర్నూలు జిల్లా ఎస్పీ.


V3 టివి న్యూస్ కర్నూలు : 
కర్నూలు జిల్లా ఎస్పీ గా  జి. బిందు మాధవ్  బాధ్యతలు స్వీకరించిన సంధర్బంగా మంగళవారం  ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఆహార ప్రక్రియల శాఖ మంత్రి టీజీ భరత్‌  ని సంకల్ బాగ్‌లోని మంత్రి నివాసంలో  మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. 

 జిల్లా అభివృద్ధి అంశాలపై మరియు శాంతిభద్రతల పరిరక్షణ కు తీసుకోవలసిన  పలు అంశాల పై  ఇరువురు చర్చించారు.