జిల్లా పోలీసు కార్యాలయం ను ఆకస్మిక తనిఖీ చేసిన ... కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్

జిల్లా పోలీసు కార్యాలయం ను  ఆకస్మిక తనిఖీ చేసిన ... కర్నూలు జిల్లా ఎస్పీ  జి. బిందుమాధవ్  

V3 టివి న్యూస్ కర్నూలు : 

జిల్లా పోలీసు కార్యాలయం ను  కర్నూలు జిల్లా ఎస్పీ  జి. బిందుమాధవ్  మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ తనిఖీలలో భాగంగా డిపిఓ లోని అన్ని విభాగాల పనితీరు గురించి సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు.   
డిపిఓలోని సిసి కెమెరాల కంట్రోల్ రూమ్,  డయల్ 100 రూమ్,  డి.సి.ఆర్.బి , ఆర్మ్ డు రిజర్వుడు  ఆయుధాల బెల్లఫాం, పోలీసు క్యాంటిన్,  ఫుడ్ కోర్టు, గ్యాస్ గోడౌన్, జిమ్ సెంటర్, వాటర్ ప్లాంట్ తదితర పరిసరాలను జిల్లా ఎస్పీ  పరిశీలించి పోలీసు అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో   అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నాగరాజు,  ఎఆర్ డిఎస్పీ శ్రీనివాస రావు, పిసిఆర్ సిఐ శివశంకర్ ,  డిసిఆర్ బి సిఐ గుణశేఖర్ బాబు, కోర్టుమానిటరింగ్ సిఐ రామయ్యనాయుడు, ఆర్ ఐలు, ఎస్సైలు, ఆర్ఎస్సైలు    ఉన్నారు.