ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఆమోదంతో హాలహర్వి ఎమ్మార్పీఎస్ నాయకులు హర్షం!

ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఆమోదంతో 
హాలహర్వి ఎమ్మార్పీఎస్ నాయకులు హర్షం!

ఎమ్మార్పీఎస్ మండల నాయకులు కిషోర్, మహేష్,సుధాకర్

వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-హాలహర్వి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల నాయకులు కిషోర్,మహేష్,సుధాకర్, ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎస్సీ కాలనీ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు బాణసంచారం తప్పిడి తో ర్యాలీ చేపట్టారు అనంతరం అంబేద్కర్ గ్రహానికి పాలాభిషేకం చేసి కేక్ ని కట్ చేసి హర్షం వ్యక్తం, ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును ఎమ్మార్పీఎస్ స్వాగతిస్తున్నాము,అలాగే ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఎమ్మార్పీఎస్ మందకృష్ణ అలుపు ఎరుగని రీతిలో పోరాడి కొనసాగించినందుకు ఈరోజు సుప్రీం కోర్ట్ మోదించినందుకు వచ్చినందుకు హాలహర్వి ఎమ్మార్పీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈకార్యక్రమంలోమునిస్వామి,జానప్ప,ముక్కన్న, రాజేష్,విటల్, బాబురావు, భాస్కర్, పోలయ్య,తదితరులు పాల్గొన్నారు,