వివాహిత మహిళ కైరాన్ అనుమానాస్పద మృతి..

వివాహిత మహిళ కైరాన్ అనుమానాస్పద మృతి.. 

వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-హాలహర్వి మండలం.. గ్యూలం గ్రామం లో వివాహిత మహిళ కైరాన్ అనుమానాస్పద మృతి మారింది వివరాలకు మేరకు,కైరాన్(24) భర్త హమ్మద్, అత్త శేఖమ్మ, మామ యమున్ భాష వేధింపు తాళలేక రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు కొంతమంది అత్త మామ భర్త చంపారని అదే గ్రామానికి చెందిన వారు గుసగుసలాడుతున్నారని అనుకుంటున్నారు అని తెలిపారు.. కైరాన కూడా అదే గ్రామానికి చెందిన శేక్కన్న, వండ్రమ్మ కుమార్తె, వీరి పెళ్లి అయిదు సంవత్సరాలు అయింది.. కైరన్ వీరికి ఇద్దరు సంతానం ఆడ, మగ పిల్లలు కలిగి ఉన్నారని తెలిపారు.. పోస్టుమార్టం నిమిత్తం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకువెళ్లారు. కానీ అప్పటికే చనిపోయారు. అని డాక్టర్లు తెలిపారు.పోస్టుమార్టం చేసి పోలీసులు కేసు నమోదు భర్త అత్త మామ మీద కేసు సు నమోదు చేశామని ఎస్సై నరేంద్ర తెలిపారు.. కానీ చనిపోయిన కైరాన్ వాళ్ళ అమ్మ వంద్రమ్మ, నాన్న శేకన్నా నా కూతురు చనిపోలేదని వాళ్ళ భర్త అత్త మామ కలిసి చంపారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు..