వి 3టీవీ న్యూస్ హాలహర్వి :- గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆలూరు ముద్దు బిడ్డ రామాంజనేయులు సొంత గ్రామమైన ఆలూరు పట్టణానికి మొదటి సారిగా పత్తిపాడు ఎమ్మెల్యే హోదాలో రామాంజనేయులు ఆలూరు నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా ఆలూరు పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృహం నందు
బూర్ల రామాంజనేయులు
ప్రత్తిపాడు శాసనసభ్యులను మర్యాదపూర్వకంగా పచ్ఛారపల్లి భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ వారు కలిసి శాలువా పూలమాలతో సత్కరించి భగత్ సింగ్ చిత్ర పటాన్ని పచ్ఛారపల్లి భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ వారు అందజేశారు.ఈ కార్యక్రమంలో పచ్ఛారపల్లి భగత్ సింగ్ యూత్ అసోసియేషన్, గ్రామ ప్రజలు వై. రాజన్న రెడ్డి , వై. రాజశేఖరరెడ్డి , పచ్ఛారపల్లి జనార్థన,రంగన్న, తిమ్మప్ప, మంజునాథ్, ఈశ్వరప్ప, జాన్, పాండు తదితరులు పాల్గొన్నారు.