తుంగభద్ర ఎల్ ఎల్ సి దిగువ కాలువను పరిశీలలించిన , టిడిపి పార్టీ నేత వీరభద్ర గౌడ్*

*తుంగభద్ర ఎల్ ఎల్ సి దిగువ కాలువను పరిశీలలించిన , టిడిపి పార్టీ నేత వీరభద్ర గౌడ్*
 
*నిట్రవట్టి గ్రామానికి త్రాగునీటి సమస్యను తీర్చడానికి 10 లక్షలు నిధులు అందించాం అన్నారు*

వి 3టీవీ న్యూస్ హాలహర్వి :- రైతుల పక్షాన కూటమి ప్రభుత్వం ఉంటుందని రైతుల కోసం గ్రామ అభివృద్ధి కోసం ఆలూరు టిడిపి పార్టీ నేత వీరభద్ర గౌడ్ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటాను అన్నారు ఈ సందర్భంగా తుంగభద్ర, ఎల్ ,ఎల్, సి ,దిగువ కాలువ పరిశీలిస్తూ టిడిపి పార్టీ నాయకులు కార్యకర్తల తో పాటు కెనాల్ అధికారులు ఎస్ డి ఓ హుస్సేన్ భాష , బాపురం జేఈ, మహేశ్వర్ రెడ్డి పరిసరాలను పరిశీలించారు అనంతరం వీరభద్ర గౌడ్ మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం రైతుల పక్షానే ఉంటుందని అటు రైతులకు ఇటు గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ మా కూటమి ప్రభుత్వం తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు, అలాగే నిట్రవట్టి గ్రామానికి త్రాగునీరు అందించడానికి తుంగభద్ర, ఎల్ఎల్సీ కాలువ నుండి మోటర్ పెట్టి ఆ గ్రామానికి త్రాగునీరు అందించడానికి 10 లక్షలు నిధులు అందించారని, ఈ కార్యక్రమానికి ఎల్,ఎల్, సి,కాలువ అధికారులు, టిడిపి పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్ రెడ్డి, శ్రీధర్, మల్లప్ప, తిప్పేస్వామి ,నాగరాజు, గాదిలింగ, తదితరులు పాల్గొన్నారు,