ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే రూ.15 లక్షల జరిమానా

*# ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే రూ.15 లక్షల జరిమానా #*

 *రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ హెచ్చరించింది. విద్యార్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, అలాంటి సంస్థలకు రూ.15 లక్షల జరిమానా విధిస్తామన్న కమిషన్ .కోర్సు పూర్తయినా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, ఫీజలు అధికంగా వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందాయి. ఇవి విద్యార్థుల చదువులు, ఉద్యోగావకాశాలను దెబ్బతీస్తాయి. ఇలాంటి సంస్థలకు జరిమానా, గుర్తింపు రద్దుచేసేందుకు విశ్వవిద్యాలయానికి సిఫార్సు చేస్తామన్న కమిషన్‌. రూల్స్ ప్రకారం ఒరిజినల్‌ సర్టిఫికెట్లను విద్యాసంస్థలు తీసుకోకూడదు. విద్యార్థులకు సమస్యలు ఉంటే # 87126 27318, 08645-274445 # లకు ఫిర్యాదు చేయవచ్చు.. టోల్ ఫ్రీ నెంబర్.ap. 1100🙏100🙏N.1915🙏జిల్లా కన్జ్యూమర్ కోర్టు కలెక్టర్లకు.&.SP. గారికి ఫిర్యాదులు చెయ్యొచ్చు రాష్ట్ర ప్రజలు. తల్లిదండ్రులు. .🇮🇳CRPFI🇮🇳జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ రిలేషన్ జాయింట్ సెక్రెటరీ.డి సురేష్.🙏9133366449🙏& మండల్ సమాచార కేంద్రం.🇮🇳