జామి మండలం రామభద్రపురం గ్రామంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి 'సుపరిపాలనలో తొలి అడుగు' ఇంటింటి ప్రచారం*

🌀 *జామి మండలం రామభద్రపురం గ్రామంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి 'సుపరిపాలనలో తొలి అడుగు' ఇంటింటి ప్రచారం*

🌀 *ఆత్మీయ పలకరింపుల మధ్య జరిగిన లలిత కుమారి పర్యటన

జామి జులై 14: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పని చేస్తుందని *ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి* పేర్కొన్నారు...

జామి మండలంలోని రామభద్రపురం గ్రామంలో *సుపరిపాలనలో తొలి అడుగు* ప్రచారాన్ని సోమవారం ఉదయం ఎమ్మెల్యే నిర్వహించారు... గ్రామాల్లో ఎమ్మెల్యే లలిత కుమారికు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే లలిత కుమారి ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ... ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ... ప్రజలకు కరపత్రాలు అందచేశారు...

🔷 కులమత వర్గాలకతీతంగా పేద ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే లలిత కుమారి పేర్కొన్నారు... 

🔷 ఇరు గ్రామాల్లో ఎమ్మెల్యే లలిత కుమారి పర్యటిస్తున్నంత సేపు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఆమె వెంట నడుస్తూ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.

*ఈ కార్యక్రమంలో వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ మాకిరెడ్డి శ్రీ లక్ష్మి,వర్రి రమణ,మండల తెలుగు యువత అధ్యక్షులు బాధిరెడ్డి శంకర్ మరియు పెద్ద సంఖ్యలో గ్రామ తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు...*