సాలూరు నియోజకవర్గం
మక్కువ మండలం
*మక్కువ మండల జనసేన కమిటీ విస్తరణ విజయవంతం :చప్ప రమేష్*
V3 nwesమీడియా జులై 20
చెప్ప రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మక్కువలో. గ్రామ గ్రామస్థాయి సైనికుల గూర్చి కమిటీసమావేశం. ఏర్పాటు చేశారు గతంలో మక్కువ వర్గ పోరగా పనిచేస్తున్న జన సైనికులు ఇప్పుడు ఒకటగా ఉన్నామని ఎటువంటి విభేదం లేదని. గేదెల రీషి వర్ధన్. సాలూరు నియోజవర్గం పిఓసి.. అందరమూ ఒకటిగా పని చేయుటకు సిద్ధమయ్యే ఉన్నామని. ఈ సమావేశంలో చప్ప రమేష్ తెలిపారు.. అలాగే మక్కువ మండలంలో జనసైనికులు చల్లా చదవవలసిన అవసరం లేదు.. ఇక నుంచి పార్టీ ఆదేశాల మేరకు మక్కువ మండల. సైనికులు అందరు కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు..